Chalayya Yessayya - చాలయ్య యేసయ్య మృత్యుంజయుడానా విమోచకా నా నిరీక్షణజీవాధారుడా నీ వాక్కే నాకు వెలుగు నీ సన్నిధే నాకు క్షేమముఓ.. నీ వాక్కే నాకు వెలుగు నీ సన్నిధే నాకు క్షేమముచాలయ్య యేసయ్య నీ ప్రేమే చాలయ్యఆరాధనా యేసుకు నా రాజుకే ఆలాపన యేసుకు నా రాజుకే విలువలేని నన్ను దృష్టించావు తొలగియున్న నాకు దారి చూపావుచాలయ్య యేసయ్య నీ ప్రేమే చాలయ్యఆరాధనా యేసుకు నా రాజుకే ఆలాపన యేసుకు నా రాజుకే నీ పిలుపు నన్ను పట్టుకుందయ్యానీ కృపయే నాకు చాలు యేసయ్యచీకటిలో నన్ను వెలిగించావు ద్రోహినైన నన్ను మన్నించావు ఇక నేను నీకే అర్పితమయ్యా నీ సేవే నాకు ధ్యేయం యేసయ్యచాలయ్య యేసయ్య నీ ప్రేమే చాలయ్యఆరాధనా యేసుకు నా రాజుకే ఆలాపన యేసుకు నా రాజుకేMruthyunjayudaNaa vimochakaNaa Nereekshana JeevadhaarudaNee Vake Naku Velugu Nee Sannidhe Naku Ksheemamu Ooooo....Nee Vake Naku Velugu Nee Sannidhe Naku Ksheemamu Chalayya yesayya Nee preme chalayyaAaradhana yesuke na raajuke Aalaapana yesuke naa raajuke Viluva leeni nannu dhrustinchaavu Tholagiyunna naaku dhaari choopaavuChalayya yesayya Nee preme chalayyaAaradhana yesuke na raajuke Aalaapana yesuke naa raajuke Nee pilupu nannu pattukundhayya Nee krupa ye naaku chaalu yesayyaCheekatilo nannu veliginchaavuDhroohinaina nannu manninchaavuIka nenu neeke arpithamaiyya Nee seve naaku dhyeyam yesayyaChalayya yesayya Nee preme chalayyaAaradhana yesuke na raajuke Aalaapana yesuke naa raajukeSong Description: Telugu Chistian Song Lyrics, Chalayya Yessayya, చాలయ్య యేసయ్య.Keywords: Telugu Christian Song, Christian Telugu Song Lyrics, Telugu Worship Song, Raj Prakash Paul. Newer Older