Jayamiche Na Deva - నా పక్షముగా నీవు

Jayamiche Na Deva - నా పక్షముగా నీవు





 

నా పక్షముగా నీవు ఉంటె  విరోధి ఎవరు-2
యేసయ్యా యేసయ్యా నా విజయం నీవే గా
యేసయ్యా యేసయ్య జయమిచ్చే నా దేవా-2

ఒంటరినై పడిఉండగా..ఎవరు లేని స్థితిలో
 నా మోరా నే  ఆలకించి..లేవనెట్టినా తండ్రి-2
నా అడుగులు స్థిరపరచి నా ద్వజముగ నీవుండి
వ్యడిని ఒడించి నన్ను రాజుగా హెచించిన 
దేవా నీతోనే ఉంటాను కాపాడే కపరివి నీవేగా కడవరకు
నీతోనే ఉన్నాను నన్ను కాపాడే కాపరివి నీవే గా
- నా పక్షముగా నీవు ఉంటె

ఎన్నికే లేని నన్ను నీ సేవకై నన్ను పిలచి
నీ ఆత్మతో నన్ను నింపి యోగానిగా మార్చినావే-2
ప్రతి కీడును తొలగించి సమస్తము సమకూర్చి
వాగ్ధానము నేరవేర్చి నీ స్వాస్థ్యము నాకిచ్చిన
 దేవా నీవుంటే చాలయ్యా పూషించె నా తండ్రి నీవే గా 
కడవరకు నీవుంటే చాలయ్యా పోషించె నా తండ్రి నీవేగా 
- నా పక్షముగా నీవు ఉంటె
 

Naa Pakshamuga Neevu Unte Virodhi Evaru-2
Yesayya Yesayya Naa Vijayam Neevega
Yesayya Yesayya Jayamicche Naa Deva-2

1. Ontarinai Padi Undaga... Evaru Leni Sthithilo
Naa Moraa Ne Aalakinchi... Levanettina Thandri-2

Naa Adugulu Sthiraparachi
Naa Dvajamuga Neevundi
Vydhini Odinchi Nannu Raajuga Hechinchina

Deva Neethone Untanu
Kaapaade Kaaparivi Neevega
Kadavaraku Neethone Unnanu
Nannu Kaapaade Kaaparivi Neevega
- Naa Pakshamuga Neevu Unte

2. Ennike Leni Nannu
Nee Sevakai Nannu Pilichi
Nee Aathmato Nannu Nimpi
Yogaaniga Maarchinaave-2

Prathi Keedunu Tholaginchi
Samastamu Samakoorchi
Vaagdhaanamu Neraverchi
Nee Swaasthyamu Naakichchina

Deva Neevunte Chaalayya
Poshinche Naa Thandri Neevega
Kadavaraku Neevunte Chaalayya
Poshinche Naa Thandri Neevega
- Naa Pakshamuga Neevu Unte


[keywords] Ronald Ross, Giftson Durai, Jayamiche Na Deva - నా పక్షముగా నీవు.