నీవే నాకాధారము నిద్రింతున్ నెమ్మది తో/ నీలోనే ఆనందింతున్
పండుకొని మేలుకొందును/ప్రార్ధించి బలమునొందే ప్రభువా నన్ను ఆదరించవే
1. ఎదురించువారె లేచినను రక్షణయె ఇక లేదన్నను కెడము నీవే మహిమయు నీవే -నా తల ఎత్తవు నీవెనయ్యా
2. పూర్వములో జరిగినవి తలంచి కలవరం చెందినను జరిగినవాణ్ణి మేలుకోరకై తండ్రి నీవే మార్చినావు
3. నేడు చూస్తున్న ఐగుప్తీయులను ఇక మీదెన్నడు చూడబోను ప్రభువే నాకై యుద్దం చేయును వెచ్చియుండును వోపికతో
Neeve Naakaadhaaramu
Nidrinthun Nemmadi tho/ Neelone Aanandinthun
Pandukoni melukondhunu/Prardhinchi Balamunonde
Prabhuvaa nannu Aadharinchave
1. Edhirinchuvaare Lechinanu
Rakshanaye Ika ledannanu
Kedamu neeve mahimayu Neeve -na
Thala ethuvaadavu Neevenayyaa
2. Poorvamulo Jariginavi
Thalanchi kalavaram chendinanu
Jariginavanni melukorakai
Thandri neeve Marchinaavu
3. Nedu Choosthunna Aygupthiyulanu
Ika meedennadu Choodabonu
Prabhuve naakai yuddam cheyunu
Vechchiyundunu Vopikatho
[keywords] Neeve Naakaadhaaramu - నీవే నాకాధారము, Father Berchmans, Neer Ennai Thaanguvathaal Song Lyrics in Hindi.