Athyantha aananda Santhosham -- అత్యంత ఆనంద సంతోషం

Athyantha aananda Santhosham -- అత్యంత ఆనంద సంతోషం





 

అత్యంత ఆనంద సంతోషం 
నా ప్రభువు నాతో ఉండగ-2

లేమి లేదు కొదువే లేదు
కాపరివి నా ప్రభువే

1. ఆత్మతో  సేద తీర్చి
క్రొత్త  బలం ఇచ్చితివి
తన నామములో నీతిమార్గములో
నిత్యము నడిపించును
- " లేమి  "

2. శత్రువుల ఎదుట 
విందును సిద్దపరచును
క్రొత్త  తైల అభిషేకం నా తలపై
గిన్నె నిండి పొర్లుచున్నది
- " లేమి  "

3. బ్రతుకు దినములన్నియు
కృప నన్ను వెంబడించును
క్షేమములన్ని నా వెంట వచ్చును
జీవించు కాలమంతా 
కృపా క్షేమములన్ని నా వెంట వచ్చును
జీవించు కాలమంతా
- " లేమి  "
 

Atyanta aananda santosh‍am
Naa prabhuvu naatho undaga-2

Lemi ledu, koduve ledu
Kaaparivi naa prabh‍uve

1. Aatmato seda teerchi
Krotta balam icchitivi
Tana naamamulo neetimargamulo
Nityamu nadipinchunu
-"Lemi"

2. Shatruvula edhuta
Vindunu siddhaparachunu
Krotta taila abhishekam naa talapai
Ginne nindi porluchunnadi
- "Lemi"

3. Brathuku dinamulanniyu
Krupa nannu vembadinchunu
Kshemamulanni naa venta vachhunu
Jeevinchu kaalamantaa
Krupa kshemamulanni naa venta vachhunu
Jeevinchu kaalamantaa
- "Lemi"


[keywords] Athyantha aananda Santhosham -- అత్యంత ఆనంద సంతోషం, Father Berchmans, Miguntha Aanantha Santhosham song in Telugu.