Nee Krupayandhe - నీ కృప యందే నమ్మికయుంచితిని

Nee Krupayandhe - నీ కృప యందే నమ్మికయుంచితిని





 

నీ కృపయందే నమ్మిక ఉంచితిమి  
విదుదలచే హృదయం ఉప్పొంగెను

1. నిన్ను పొగడి పాడెదను
జీవిత కాలమంత
నాకు మేలులు చేసితివే
ఎటుల స్తుతియించెదన్
యేసయ్య ధన్యవాదం
- యేసయ్య ధన్యవాద్ 

2. దృష్టి నాపై ఉంచి ఊప్పిరి ఉంచావు 
వ్యాధి నుండి లేపావే 
దీర్ఘశాంతముతో
యేసయ్య ధన్యవాదం
- యేసయ్య ధన్యవాద్ 

3. లోకపు సిరిలో ఆనందించుటకంటె
ఈ లోకపు సిరిలో ఆనందించుటకంటె
నీదు సన్నిధిలోనే  ఆనందించెను 
యేసయ్య ధన్యవాదం
- యేసయ్య ధన్యవాద్
 

Nee Krupayandhe Nammika Unchithini
Vidudhalache Hrudayam Vuppongenu

1. Ninnu Pogadi Paadedhanu
Jeevitha Kaalamantha
Naaku Melulu Chesithive
Ettulaa Sthuthiyinchedan

Yesayya Dhanyawaadam
Yesayya Dhanyawaad

2. Drushti Naa Pay Unchi
Ooppiri Unchaavu
Vyadhinundi Lepaave
Deerga Shaanthamutho

3. Ee Lokapu Sirilo
Aanandinchutakante
Needhu Sannidhi Loney 
Aanandhinchedhanu


[keywords] Nee Krupayandhe - నీ కృప యందే నమ్మికయుంచితిని, Father Berchmans.