Priya Yesu Rajunu - ప్రియ యేసు రాజును

Priya Yesu Rajunu - ప్రియ యేసు రాజును





 

ప్రియ యేసు రాజును నే చూచిన చాలు
మహిమలో నేనాయనతో నుంటేమేలు-2
నిత్యమైన మోక్షగృహము నందు చేరి
భక్తుల గుంపులో హర్షించిన చాలు.-2

1. యేసుని రక్తమందు కడుగబడి
వాక్యంచే నిత్యం భద్రపరచబడి.    -2
నిష్కళంక పరిశుద్ధులతో పోదున్‌ నేను   -2
బంగారు వీదులలో తిరిగెదన్‌      -2
-ప్రియ

2. దూతలు వీణలను మీటునపుడు
గంభీర జయద్వనులు మ్రోగినపుడు.   -2
హల్లెలూయ పాటల్‌ పాడుచుండ   -2
ప్రియ యేసుతోను నేను ఉల్లసింతున్‌      -2
-ప్రియ

3.ముండ్ల మకుటంబైన తలనుజూచి
స్వర్ణ కిరీటం బెట్టి యానందింతున్‌.   -2
కొరడలతో కొట్టబడిన వీపునుజూచి   -2
ప్రతి యెక్క గాయమును చుంబింతును   -2
-ప్రియ

4.హృదయము స్తుతులతో నింపబడె
నా భాగ్య గృహమును స్మరించు చుంటె   -2
హల్లెలూయ…..ఆమేన్‌,హల్లేలూయా..   -2
వర్ణింప నా నాలుకచాలదయ్యా    -2
-ప్రియ

5. ఆహ! యా బూర యెపుడు ధ్వనించునో
ఆహా ! నా ఆశ యెపుడు తీరుతుందో.   -2
తండ్రి నా కన్నీటిని తుడుచు నెపుడో   -2
ఆశతో వేచియుండె నా హృదయము    -2
-ప్రియ
 

1. Priya Yesu Raajunu Ne Choochina Chaalu    
Mahimalo Nenaayanatho Unte Chaalu-2
Nithyamaina Mokshagruhamu Nandhu Cheri-2
Bhakthula Gumpulo Harshinchina Chaalu-2
- Priya Yesu

2. Yesuni Rakthamandhu Kadugabadi    
Vaakyamche Nithyam Bhadhra parachabadi-2
Nishkalanka Parishudhdhulatho Pedhan Nenu-2
Bangaaru Veedhulalo Thirigedhanu-2
- Priya Yesu

3. Mundla Makutambaina Thalanu Joochi    
Swarna Kireetam Betti Aanandinthun-2
Koradaatho Kottabadina Veepun Joochi-2
Prathi Yokka Gaayamunu Mudhdhaadedhan-2
- Priya Yesu

4. Hrudhayamu Sthuthulatho Nimpabadenu    
Naa Bhaagya Gruhamunu Smarinchuchu-2
Hallelooya Aamen Hallelooya-2
Varnimpa Naa Naaluka Chaaladhayyaa-2
- Priya Yesu

5. Aaha Aa Boora Eppudu Dhvaninchuno    
Aaha Naa Aasha Eppudu Theeruthundo-2
Thandri Naa Kanneetini Thuduchuneppudo-2
Aashatho Vechiyunde Naa Hrudhayam-2


[keywords] Priya Yesu Rajunu - ప్రియ యేసు రాజును, Inba Yesu Rajavai Nan Song in Telugu, Lizy Dhasaiah, I. C. Mathews.